న్యూఢిల్లీ :అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల G20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు తొలిసారిగా ఢిల్లీకి చేరుకున్నారు.
ఎయిర్ పోర్ట్ లో మంత్రి వీ.కే సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఐటీసీ మౌర్యా హోటల్ లో బస చేయనున్నారు. మరికొద్దిసేపట్లో జో బైడెన్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలవడానికి సిద్ధంగా ఉన్నారు.
G20 సమ్మిట్ సందర్భంగా క్లీన్ ఎనర్జీ, ట్రేడ్, హైటెక్నాలజీ, డిఫెన్స్ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. …
[zombify_post]