in ,

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలన

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అన్నారు. వైఎస్ఆర్ జలకళ పథకంలో కామవరపుకోట మండలానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా వ్యవసాయ మోటార్లు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీటిని అందజేశారు. ఎమ్మెల్యేే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

[zombify_post]

Report

What do you think?

శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ”

ఈ నెల 9న అభివృద్ది పనుల శంకుస్థాపన