in ,

శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ”

  1. *యువ గర్జన* 
  2. వలసలు ఆగాలి- ఉద్యోగాలుకావాలి*
శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు (జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యనిర్వహణ సభ్యులు, మండల నాయకులు, వీర మహిళలు , కార్యకర్తలు, క్రియాశీల వాలంటీర్స్, జనసైనుకులు)
అందరికీ నమస్కారం ..!
*మన శ్రీకాకుళం జిల్లాకు ఎన్నో సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న ఈ వలసలపై గళం ఎత్తే సమయం ఆసన్నమైంది. జిల్లాలో బతికే పరిస్థితే లేకుండా చేసిన ఈ పాలకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంకెన్నాళ్లు మన గ్రామం నుంచి పక్క రాష్ట్రాలకి వెళ్లి ఇంటికి దూరంగా పనిచేసుకునే కర్మ ? ఇంకెన్ని రోజులు? వలసలపై పోరాడలేమా ?
*మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారుకి శ్రీకాకుళం జిల్లా అన్నా, శ్రీకాకుళం యువత అన్నా చాలా ఇష్టం శ్రీకాకుళం జిల్లా వెనక్కి.. నెట్టబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లాకి చాలా చేయవలసిన అవసరం ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. 
శ్రీకాకుళం జిల్లా యువతలో ఉన్న పౌరుషం రోజురోజుకి సన్న గిల్లుతుందా? గత కొన్ని దశాబ్దాలుగా మనల్ని పాలించి పట్టిపీడిస్తున్నా ఈ నాయకులకి చరమగీతం పడాలి. 
రండి… కదలి రండి…! 
*శ్రీకాకుళం జిల్లా వలసలు ఆగేలా ఉద్యోగ కల్పన కల్పించేలా పరిశ్రమలు వచ్చేలా మనందరం యావత్తు రాష్ట్రానికి తెలియజేసేలా *యువ గర్జన* అనే కార్యక్రమం *నిరసన దీక్ష* 
జిల్లా జనసేన పార్టీ తరుపున 11.09.2023 అనగా సోమవారం శ్రీకాకుళం జిల్లా 7 రోడ్ జంక్షన్.
సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 
ఈ కార్యక్రమానికి ప్రతి జనసైనికుడు పాల్గొని మీ గళం వినిపించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం.
 జిల్లా ప్రగతి *యువగర్జనతో* మొదలవ్వాలి. ఇది ఆరంభమే! ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం.
            ఇట్లు
 శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ 🙏

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

కొత్తచెరువు లో

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలన