జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో ఈనెల 9న అభివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పాల్గొంటారని మద్ది ఈవో కొండలరావు తెలిపారు. క్షేత్రంలో నిర్మించనున్న శ్రీరామ సదనం వసతి గదుల సముదాయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారన్నారు. ఉ.10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈవో తెలిపారు.
[zombify_post]