సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ వీడి బిఆర్ఎస్ గూటికి
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరియు వారి గ్రామాల అభివృద్ధికి కాంక్షిస్తూ గురువారం దాదాపు 250 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది..ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు…
[zombify_post]
