వేపాడ మండలంలో గడపగడపకు మన ప్రభుత్వ
వేపాడ మండలం కొమ్మపల్లిలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని మరలా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]