సారంగాపూర్ మండలం రవింద్రనగర్ తండా కు చెందిన పలువురు యువకులు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరీపే విలాస్, రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావ్, రంజిత్, గంగాధర్, రాజేశ్వర్, గణపతి తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]