యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కుటుంబ సమేతంగా మరియూ ఇటివల విడుదల అయిన ఖుషి సినిమా బృందంతో కలిసి ఆధివారం ఉదయం దర్శించుకున్నారు. ఖుషి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ ఆయన సందర్భంగా వారు యాదాద్రిని దర్శించుకొని ప్రజలు అందరు సంతోషాలతో ఉండాలని లక్షీ నరసింహస్వామి వారిని కోరడం జరిగింది అని మీడియాకి తెలియజేశారు
[zombify_post]