నంద్యాల జిల్లా :రుద్రవరం మండలం శుక్రవారం మందలూరు గ్రామంలో అగ్నిప్రమాదంలో గుడిసెలు కోల్పోయిన వారికి ఎమ్మెల్యే గంగుల నాని ఆదేశాల మేరకు 5000 ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించిన వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాస రెడ్డి మండల ఉపాధ్యక్షులు వీర శంకర్ రెడ్డి,సర్పంచ్ నిర్మల దేవి వైఎస్సార్సీపీ నాయకులు హాసన్,గొల్ల బాలుడు చేతుల మీదుగా బాధితులు దస్తగిరి,గగన్నలకు అందించడం జరిగింది. ఇళ్ళు కోల్పోయిన వారికి పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
[zombify_post]