ఓటు మన ప్రాథమిక హక్కు
NRML: నిర్మల్ డివిజన్ పరిధిలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు అర్గుల నరేందర్ సద్వినియోగం చేసుకున్నారు ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకుని మంచి నాయకున్ని ఎన్నుకొని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆయన కోరారు ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తు ఓటు హక్కును అధికారులు కల్పించారు. ఇందులో భాగంగా ఎన్నికల విధులకు హాజరయ్యే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!