*-రైతు పోరుబాట పాదయాత్ర చేపట్టిన -మాజీ శాసన సభ్యులు -తెలుగుదేశం ఇంచార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి గారు..*
( *సారవకోట మండలం )*
– *బొంతు ఎత్తిపోతల ప్రాజెక్ట్ను గాలికి వదిలేసిన వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి*
– *నీరు లేక పొలాల్లో ఎండుతున్న వరి- రైతన్నల మెడలో ఉరి*
– *రైతన్నలకు ఇదేం కర్మ..?*
– *పాదయాత్ర మార్గన మంగళ హరతులతో నీరజనం పట్టిన మహిళ సోదరిమనులలు..*
-ఈరోజు సారవకోట మండల రైతులు సకాలంలో వరి పంటలకు నీరు అందక పడుతున్న అవస్థలను చూసి ఈ గుడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగ ముందుగ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు కష్టాలతోలిగి సకాలంలో నీరు అందించి రెండు పంట పండే విధంగా సుమారు 180.22 కోట్ల రూపాయల నిధులతో అప్పటి ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిధులు మంజూరు చేశి సుమారు 65% పనులు పూర్తి చేశినప్పటికి నేటికీ వైస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చెయ్యకుండ రైతుల పట్ల వ్యవహరిస్తూ తీరును ముందుగా ప్రాజెక్ట్ సందర్శన చేసి అనంతరం ధర్మ లక్ష్మి పురం వద్ద నుండి వయా బొంతు జంక్షన్, పెద్ద లంబ గోవర్ధన్పురం, వొబ, గ్రామల మీదుగా పాదయాత్ర చేపట్టి నీరందక, పాడవుతున్న వరి పొలాలను వీక్షించి, రైతు సోదరుల సమస్యలు వింటూ రైతులు కష్టాలను తెలుసుకోవడం జరిగింది. పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని గతంలో రైతులుకు రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియపరచడం జరిగింది..
*ఈకార్యక్రమంలో*
రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మనా తేజకుమార్ గారు, తేజన్న టీమ్,మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ గారు, క్లస్టర్ ఇంచార్జ్ సురవరపు తిరుపతి రావు గారు, రాష్ట్ర రైతు సెక్రటరీ జల్లు చంద్రమౌళి గారు, నియోజకవర్గ అధ్యక్షులు పంచిరెడ్డి రాంచంద్రం రావు గారు, సీనియర్ నాయకులు సాదు కృష్ణ రావు గారు, పోద్దిన రత్నాల నాయుడు గారు, ముకళ్ళ చిన్నయ్య గారు,మాజీ సర్పంచ్ డొక్కా వెంకటరమణ గారు, తాడేల బీమారావు గారు,తండ్యాల సింహాచలం గారు,పీసా కృష్ణ గారు, శిమ్మ చంద్రశేఖర్ గారు, వెలమల రాజేంద్ర నాయుడు గారు, మిరియాపల్లి వెంకటప్పల నాయుడు గారు, రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు..
This post was created with our nice and easy submission form. Create your post!