రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు అవసరం. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయనను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలి. రాజకీయాలను డైవర్ట్ చేయడం జగన్కు అలవాటే.-కిమిడి నాగార్జున, తెదేపా విజయనగరం, పార్లమెంటరీనియోజకవర్గ అధ్యక్షుడు
This post was created with our nice and easy submission form. Create your post!