డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో పలివెల గ్రామంలో చప్పిడి వారి పాలెం లో వినాయకుడి గుడి కి లచ్చలో కరెంట్ బిల్లు రావడం అందర్నీ అచర్యనికి గురిచేసింది.ఈ గుడికి ఈ నెల విద్యుత్ బిల్లు ఏకంగా రూ.లచ్చా లో రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గత నెల 4 నుంచి ఈ నెల 3 మధ్యకాలానికి తీసిన బిల్లు అక్షరాలా రూ. 5,74,212.29 రావడంతో శ్రీ సిద్ది వినాయక గుడి కమిటీ మరియు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తనకు రూ.150 దాటేది కాదు పోని వినాయక చవితి జరిగింది దానికి ఏమైనా వాడేము అంటే ఇంత దారుణంగా లచ్చాలో బిల్లు వస్తాదా అని అచ్చర్యనికి లోనవ్వి అధికారులు ఈ బిల్లును సరిచేయాలని కోరారు.విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి తప్పిదం జరిగింది అని గ్రహించి ఆ తప్పును వెంటనే సరిచేసి అతి వర్షం వలన ఆ వర్షం లో స్కానర్ తడిచి నెట్వర్క్ ప్రాబ్లం తప్పిదం వలన అల జరిగింది అని తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!