తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లో సోమవారం ఎన్ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీమన్నారాయణ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ…. తక్షణమే దాడులు ఆపివేయాలని చూపారు. ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా ఈ దాడులపై అధికారులు నోరు మెదపలేదు. ఎన్ఐఏ అధికారులు దాడులతో కొవ్వూరు నియోజకవర్గం లో కలకలం రేగింది.
This post was created with our nice and easy submission form. Create your post!