in ,

భవ్య శ్రీ హంతకులను శిక్షించాలి ఆదోని జనసేన పార్టీ డిమాండ్.

ఆదోని సెప్టెంబర్ 28 :-  భవ్య శ్రీ హంతకులను శిక్షించాలని ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు చౌడప్ప గారి పులి రాజు డిమాండ్ చేశారు.

ఆదోని జనసేన పార్టీ ఇంచార్జి మల్లప్పన్న గారి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు చౌడప్ప గారి పులి రాజు మాట్లాడుతూ….. చిత్తూరు జిల్లా పెనమలూరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన భవ్య శ్రీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు భవ్యశ్రీని అత్యాచారం చేసి బావిలో పడేసారన్నారు  అదేవిధంగా మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ  గారు ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం  ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరం మంత్రి రోజా గారు కూడా ప్రెస్మీట్లో పెట్టి ప్రతిపక్షాలను బురద చల్లటం మాట్లాడటం కాకుండా భవ్య శ్రీ కుటుంబానికి ఎందుకు ఇంతవరకు అండగా నిలబడలేకపోయారో రాష్ట్ర ప్రభుత్వము మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మాగారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి రోజా గారు భవ్య శ్రీ కుటుంబానికి సమాధానం చెప్పాలి భవ్య శ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి అదేవిధంగా భవ్య శ్రీ పై ఎవరైతే హత్యాచారం చేశారో  వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని  ఆదోని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది భవ్య శ్రీ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది అని పేర్కొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

మంత్రి రోజా పై నిప్పులు చెరిగిన టీడీపీ మాజీ మంత్రి బండారు

కులగణన సాహసోపేత నిర్ణయం.