బుద్దా వెంకన్న,బుచ్చయ్య చౌదరి, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశం.
▪️సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి ఆదేశం.
▪️క్రిమినల్ కంటెంట్ పిటిషన్ లో 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు.
This post was created with our nice and easy submission form. Create your post!