డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండలం, గొరగనమూడి గ్రామం.
పైన కనిపిస్తున్న ట్రక్ ఆటో దొంగతనం, ఆచూకీ తెలిపినచో రూ.5,000/- నజరానా
AP 05 TF 1799
24.09.2023 తేదీ ఆదివారం తెల్లవారు జామున కాట్రేనికోన మండలం, గొరగనమూడి గ్రామం వీరి వెంకటేష్ ఇంటి వద్ద పార్క్ చేసిన AP 05 TF 1799 నెంబర్ కలిగిన మహీంద్రా ఆల్ఫా ప్లస్ ట్రక్ ఆటోను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు.
యజమాని పిర్యాదు మేరకు కాట్రేనికోన పోలీస్ వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కేసు దర్యాప్తులో సదరు ఆటో అమలాపురం, ఈదరపల్లి బ్రిడ్జి మీదుగా, అంబాజీపేట వైపు వెళ్ళినట్లుగా గుర్తించడం జరిగింది.
కావున సదరు ఆటో ఆచూకీ తెలిసినచో ఈ క్రింది తెలిపిన నెంబర్లను తెలిపినచో రూ.5,000/- బహుమతిగా ఇవ్వబడును.
వీరి వెంకటేష్ – 99084 52887
SI – కాట్రేనికొన PS – 9440900774
కాట్రేనికోన పోలీస్ స్టేషన్ – 08856 285133
This post was created with our nice and easy submission form. Create your post!