చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం ఆదోనిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసుకున్న న్యాయ దేవత ముందు కాపాడాలంటు అర్థిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉమాపతి నాయుడు మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టించడం అన్యాయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!