యన్టీఆర్ జిల్లా నందిగామ
నారాయణ ఈ టెక్నో స్కూల్ లో ఫన్ విత్ లెర్న్
యన్టీఆర్ జిల్లా నందిగామ లో గల నారాయణ ఈ టెక్నో స్కూల్ లో ప్రిన్సిపాల్ కుమారస్వామి వారి ఆధ్వర్యంలో ఫన్ విత్ లెర్న్ అనే కాన్సెప్ట్ తో వినూత్న కార్యక్రమం జరిగింది .
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కుమారస్వామి వారు మాట్లాడుతూ చిన్న పిల్లల కు తేలికగా శుభ్రమైన పద్దతి లో విధ్యను అందించాలనేదానిలో భాగంగా బొమ్మలు, డ్రాయింగ్ లు పాటల తో చిన్న పిల్లల కు తెలియజేయటం జరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో ఏ.జి.యమ్.హరీష్ , ఆర్.ఐ.పవన్ కుమార్, ప్రిన్సిపాల్ కుమారస్వామి, అకడమిక్ డీన్ స్వప్న , వైస్ ప్రిన్సిపాల్స్ ముంతాజ్ బేగం, భవాని,ఏఓ .శివ కృష్ణ , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, చిన్న పిల్లలు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!