కర్నాటి రాంబాబు, ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలకమండలి చైర్మన్
దసరా లో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేసాం
పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తాం

పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తాం
అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తాం
ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
అక్టోబర్ 15 వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
16 న శ్రీ గాయత్రీ దేవి అలంకారం
17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
19 న శ్రీ మహాచండీ దేవి అలంకారం
20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)
మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు
21 న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం
22 న శ్రీ దుర్గాదేవి అలంకారం
23 న శ్రీ మహిషాసురమర్ధనీ దేవిఅలంకారం… మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం…
200 మంది ఇతర దేవాలయాల నుంచీ సిబ్బంది వస్తారు
అన్ని శాఖల అధికారులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తారు
కొండచరియలు జారిపడిన కారణంగా క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మార్చడం జరుగుతుంది
ఈఓ భ్రమరాంబ, ఇంద్రకీలాద్రి
వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవతాయి
ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయి
కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారు
భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నాం
జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు చేస్తున్నాం..
పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయి.. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్ ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు..
వీవీఐపీల దర్శనం పై స్లాట్లు కూడా నిర్ణయిస్తాం
బడ్జెట్ 7 కోట్లు.. గతంలో లాగానే భక్తుల రద్దీ ఆ
శిస్తున్నాం..
దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదు..
This post was created with our nice and easy submission form. Create your post!