(ఆదోని న్యూస్):- కర్నూలు జిల్లా ఆదోని నియోబుదవర్గం లోని వై ఎమ్ స్కూల్ లోని తాత్కాలిక భవనం నందు డిగ్రీ కళాశాల క్లాస్ లు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలు ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘంగా ఉద్యమాలు చేసిన పట్టించుకోని గత ప్రభుత్వాలు, గత పాలకులు మాయ మాటలు అపద్దపు హామీలు ఇచ్చి కేవలం ఓట్ల రాజకీయం చేసిన అంశం మనం చూడొచ్చు అని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో హామీలో భాగంగా ఆదోని విద్యార్థుల భవిష్యత్ కోసం పాటు పడి ఎన్నో అవరోధాలు
JESTDI ఘాట్ i sicure 119371
A GOVT. DEGREE.COLLEGE, ADON. MEDERGEE YK SCHOOL *ప్రభుత్వ దీర్ఘ కళాశాల, ఆదోని
సృష్టించినా నేడు నెరవేర్చిన ఘనత మన ప్రియతమ నేత సీఎం జగన్ మోహన్ రెడ్డి ది అని సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. అలాగే మన ఆదోని అభివృద్ధి కి ఎల్లప్పుడూ నేను శ్రమిస్తూ ఉంటానని అన్నారు. మన ఆదోని లో మనందరి కల నెరవేరిందని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ……… గ్రామీణ, పట్టణ విద్యార్థులందరూ మంచి అవకాశం అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రస్తుతం 26 మంది విద్యార్థులు ఉన్నారు అని అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఉంటే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించడం జరిగింది వెంటనే సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ బోయ శాంత, కళాశాల స్టాఫ్, వైసిపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]