in , ,

మహిళ సంక్షేమమే ధ్యేయంగా పాలన”

మహిళల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు వెల్లడించారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ సచివాలయంలో చేయూత లబ్ధిదారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు మాట్లాడుతూ మహిళ సాధికారత సాధించడానికి మహిళల పేరిటే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

రేషన్ బియ్యం పట్టివేత”

ప్రమాదవశాత్తూ జారి పడి మహిళ మృతి”