అక్రమంగా ఈ వైసిపి ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ముక్తేశ్వరం నుండి అయినవిల్లి వరకు తలపెట్టిన పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జీ బండారు సత్యానందరావు మరియు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు వీరితో పాటు రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు కూడా వున్నారు.
[zombify_post]