in ,

పేకాట ఆడుతున్న తొమ్మిది మంది అరెస్ట్

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లోని పి.అంకంపాలెం శివారు లో అర్థరాత్రి పేకాట శిబిరం పై ఎస్.ఐ చంద్ర శేఖర్ అధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
తొమ్మిది మంది ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1లక్ష 56వేల 840  రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు  స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్  తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

బోల్తా పడిన ఆర్టీసి ఇంద్ర బస్సు