టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా మహిళా లోకం కదిలింది. ఆయన అరెస్టును ఖండిస్తూ ఆదివారం జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌనదీక్ష చేశారు.
కదిలిన మహిళా లోకం

ఎస్.కోట పట్టణంలోని విజయనగరం రోడ్డులో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్న మహిళలు
[zombify_post]