గురు న్యూస్ విశాఖపట్నం : స్కిల్ డెవలప్మెంట్ స్కాం కి సంబందించిన టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతల తీరు పై నిప్పులు చేరిగారు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి వంగళపూడి అనిత. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. చంద్రబాబు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో 2 లక్షల మంది కి శిక్షణ ఇచ్చరని దాదాపు 70 వేల మంది దంట్లో జాబ్ చేస్తున్నారాని, ఆ విషయం బయటికి చెప్పకుండా, వైసీపీ కి సంబందించిన కొందరు నేతలు మీడియా ముందుకు వచ్చి కుక్కల్లా వాగుతున్నారు అని ఘాటు వాఖ్యలు చేశారు. అదేవిధంగా కక్షపూరితం గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అని అన్నారు. చంద్రబాబు గారు మహిళా ల కి అండగా ఉండే నాయకుడని అటువంటి నాయకుడిని అరెస్ట్ చెయ్యడం సమాంజసం కాదన్నారు.
[zombify_post]