నిత్యామీనన్ నటించిన కుమారి శ్రీమతి సినిమా సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. అలాగే తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యన్షన్ 24’ వెబ్ సిరీస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. వినాయక చవితి సందర్భంగా ఈ రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీ/ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్కు వస్తున్నట్లు ప్రకటించడం విశేషం.
