పాములపాడు మండలంలోని మిట్ట కందల గ్రామం, తుడిచెర్ల గ్రామాలకు చెందిన 60 మంది రైతుల మోటార్ల కరెంటు తీగలను దొంగతనం చేశారని ఎస్సై తెలిపారు .ఎస్సార్ బీసీ కాలువ వెంట విద్యుత్ మోటార్ల తీగలను గుర్తుతెలియని దొంగలు దొంగతనం చేశారని, రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
[zombify_post]