అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు అనారోగ్యం కారణంగా తెల్లవారుజామున మృతి చెందారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు అనారోగ్యం కారణంగా తెల్లవారుజామున మృతి చెందారు. అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంకు మూడు సార్లు కాకర నూకరాజు ఎమ్మెల్యేగా తమ సేవలు అందించారు.విశాఖ లో ఒమిని ఆర్.కె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు మృతి
