దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం నమోదైన ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. 10గ్రాములు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,900కి చేరింది.
పండుగల సీజన్ ప్రారంభమైంది. మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని బంగారం దుకాణాలు రద్దీగా కనిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,910 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,900కి చేరింది.