*25 సెప్టెంబర్ ఐటీ శాఖ మాత్యులు నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని pakpatla ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గారి రాక…..*
*పెంబి మండల కేంద్రంలోని పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్ ఆయిల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రం సందర్శించిన ఎంపీడీవో సుధాకర్ రెడ్డి**
*పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్ మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ, శాస్త్ర,సాంకేతిక శాఖ మాత్యులు అల్లోలఇంద్రకరణ్ రెడ్డి గారు చొరవతో పాక్ పట్ల నందు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ రావడం జరుగుతుందని తెలిపారు….*

**శనివారం తన స్వస్థలం పెంబి మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి గారు సందర్శించి మొక్కల పెరుగుదలను పరిశీలించారు.*
*మూడు సంవత్సరాల వరకు ఆయిల్ ఫామ్ మొక్కలలో అంతర్ పంటలను వేసుకొని లాభాలు గడించవచ్చు అని తెలిపారు.*
*వీరి వెంట కూన రాజేశ్వర్,APO రాజశేఖర్ TA గంగాధర్ PS అనిల్ FA గోపి తదితరులు పాల్గొన్నారు..**
[zombify_post]