స్వచ్ఛ నగర సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు కోరారు. ఆదివారం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం జరిగింది. క్రిష్ణలంక, రాణిగారి తోటలో మిషన్ క్లీన్ కృష్ణ రివర్ కార్యక్రమం జరిగింది. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.
[zombify_post]