డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
అమలాపురం ఈ 18వ తేదీ సోమవారం వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం సెలవును ప్రకటించిన సంద ర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కలెక్టరేట్ నందు ఈనెల 18వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక స్పందన కార్యక్రమo నిర్వహించ డంలేదని జిల్లా కలెక్టర్ వారి కార్యా లయం అధికారులు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. కావున విషయాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్జీదారులు గమనించి సహక రించాలని కలెక్టరేట్ అధికారులు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు
[zombify_post]
