రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. రాజోలు మండలం తాటిపాకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]
