జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆదోని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ మల్లప్ప తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు….. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొవాలంటే ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. శాసన సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు.
[zombify_post]