ఆలూరు న్యూస్ :- టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిర్దోషిగా విడుదల కావా లని కోరుతూ గురువారం ఆలూరుమండలం పెద్దహోతూరు ఉచ్చీరప్పతాత ఆలయం, దేవ రగట్టు మాలమల్లేశ్వరస్వామి ఆలయం, ఆలూరు సాయిబాబా ఆలయంలో, ఆలూరు మాజీ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ……. నిస్వర్థరాజకీ యాలు చేస్తూ రాష్ట్రఅభివృద్ధికి పాటు పడుతు న్న చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా జైలు నుంచి బయటకు రావడం ఖాయమన్నారు.
[zombify_post]