పాడేరు, : వెలుగు అధికారులు సిబ్బంది ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్‌ను శు^కవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. గత నెలలో వెలుగు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 23 జీతాలు పెంచడంతో వెలుగు సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిడి వి. మురళి, క్షేత్ర స్థాయి అధికారులు క్రిష్ణారావు, వైకుంఠరావు, రమణి, వి . ఎస్. ప్రసాద్, సత్య వేణి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]