గురు న్యూస్, విశాఖపట్నం : రాష్ట్రం లో జగనన్న ఆరోగ్య సురక్ష పేరు తో నూతన పథకానికి శ్రీకారం చుట్టినట్టు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా, ప్రతి ఇంటికి వెళ్లి అనారోగ్యం తో ఉన్నవారికి ఫ్రీ గా వైద్యం చేసి, మందులు కూడా ఉచితంగా ఇస్తాం అని అయన అన్నారు. ఈ నెల 30 నుంచి ప్రతి గ్రామం లో ఉచిత హెల్ప్ క్యాంపు లు ఏర్పాటు చేస్తున్నట్టు అయన తెలిపారు. గతంలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. నూతన ఒరవడి కి అధ్యాయం చుట్టిందని, ప్రతి మండలంనకు రెండు పి. హెచ్. సి లు ఏర్పాటు చేస్తామని జగన్ తెలపడం జరిగింది.
[zombify_post]