గోపాలపురం నియోజకవర్గ ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి 24 గంటల విద్యుత్ సరఫరా లైను పనులు ప్రారంభించిన ద్వారక తిరుమల మండల ఎంపిపి బండోడ మోహిని వెంకన్న బాబు గారు. జడ్పిటిసి చీకురుపల్లి శామ్యూల్ గారు. పంచాయతీ బోర్డు సభ్యులు ఇమ్మడి నాగేశ్వరావు గారు.
[zombify_post]