- Date 14/09/23
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, నమస్కారం.
రేపు అనగా 15/09/23 నాడు తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు సంబంధించిన సన్నాహక సమావేశ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది, కాబట్టి ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు గమనించగలరు..
[zombify_post]