జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దాతలను అభినందించడం జర్గింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దశరథ రాజేశ్వర్ గారు పాల్గొన్నారు.
[zombify_post]