సీతం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన అధ్యాపకుడు ఎస్. ప్రశాంత్, 28 టి. ఆర్, ఎన్. సి. సి, విశాఖపట్నం తరఫున, ఎన్. సి. సి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, కాంప్ట్, మధ్యప్రదేశ్ లో మూడు నెలలపాటు శిక్షణను పూర్తిచేసుకుని లెఫ్ట్నెంట్ హోదాను సాధించినందుకు కళాశాల యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా లెఫ్ట్నెంట్ హోదా సాధించినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
[zombify_post]