in , ,

ద్వారకాతిరుమల దర్శించిన జిల్లా చైర్పర్సన్ గంటా పద్మశ్రీ

*నేడు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విచ్చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసిన ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ మెంబర్ మానుకొండ సుబ్బారావుగారు జడ్పిటిసి చిగురుపల్లి  శామ్యూల్ గారు. మండల యూత్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి నాగేశ్వరావు గారు. సర్పంచ్ కుంటo స్వర్ణలత  సతీష్ గారు. ఎంపీటీసీ కన్నయ్య గారు.*

[zombify_post]

Report

What do you think?

ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం

ముగ్గురి ఆత్మహత్య కేసులో ముమ్మరంగా దర్యాప్తు#.