శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 28 రోజుల హుండీ ఆదాయం రూ.2,56,14,289-00
(రెండు కోట్ల యాభై ఆరు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే)
మిశ్రమ బంగారము :-000-250-000 ( రెండు వందల యాభై గ్రాములు మాత్రమే)
మిశ్రమవెండి:- 06-000-000 ( ఆరు కిలోలు మాత్రమే)… విదేశీ రూపాయలు :
అమెరికా – 888 డాలర్లు యూఏఈ – 130 దిరామ్స్
ఆస్ట్రేలియా -35 డాలర కెనడా – 10 డాలర్స్
కతార్ 5 మలేసియా 23 ఇంగ్లాండ్ 50
నేపాల్ 210 ఒమన్ 1/2 న్యూజిలాండ్ 10
స్వీడన్ 20 కెన్యా 150 సౌదీ అరేబియా 22
[zombify_post]