విద్యుత్ సర్వీసులకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి
విద్యుత్ పంపిణీ సంస్థల ఆదేశాల మేరకు విద్యుత్ మీటర్లకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. ఇప్పటివరకు నరసన్నపేట మండలంలో 53 శాతం వినియోగదారులు తమ విద్యుత్ సర్వీస్ నంబర్‌తో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయించుకున్నారు. మిగిలిన వాళ్లకు కూడా త్వరలోనే చేస్తామంటూ కోటేశ్వరరావు మంగళవారం మాట్లాడుతూ ప్రతీ విద్యుత్ వినియోగ దారుడు తమ పేరున ఉన్న సర్వీస్ నంబర్ తో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు.
[zombify_post]