జక్కుల శ్రీకాంత్ ప్రత్యేక విశ్లేషణ….
వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిన శ్రావణమాసంలోని వ్రతాలలో…పోలాల అమావాస్య వ్రతం ఒకటి. దీనిని శ్రావణ మాసంలోని బహుళపక్ష అమావాస్యనాడు ఆవరిస్తారు. శ్రావణ అమావాస్యకు
“పోలామావాస్య’ అని పేరు. దీనికి పోలాల అమావాస్య, పోలాలమావాస్య
పోలాంబ వ్రతం వంటి పేర్లు కూడా వున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం
వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు
వర్దిల్లుతాయని చెప్పుబడుతోంది.
ఈ ప్రతానికి సంబంధించి ఆసక్తికరమైన గాఢ
ప్రచారంలో వుంది. పూర్వం ఒక గ్రామంలో
బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ వుండేవారు. వారికి
ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు
రాగానే వారందరికీ వివాహాలు చేశారు. వారికి
సంతానం కూడా కలిగింది. ఆ ఏడు మంది తల్లిదండ్రుల
నుంచి వేరై అదే గ్రామంలో విడివిడిగా నివసించసాగారు.
తమ సంతానం బాగా వుండాలంటే ‘పోలాంబ’ అమ్మవారిని
శ్రావణమాసంలో అమావాస్యనాడు పూజిస్తూ వ్రతం చేయాలని విన్న ఆ
ఏడు మంది శ్రావణమాసం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణమాసం .
వచ్చింది. అనేక ప్రతాలు ఆచరించారు. చివరి రోజు అయిన అమావాస్య
నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే
వ్రతం రోజు ఉదయాన్నే ఏడవ కోడలి కుమారుడు మరణించారు.
అందువల్ల ప్రతం చేయలేకపోయారు. మరుసటి సంవత్సరం వ్రతం.
చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ
కోడలి మరో బిడ్డ మరణించింది. దీనితో వ్రతం చేయలేకపోయారు. ఈ
విధంగా ప్రతిసంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం…
ఆ రోజు ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతం
చేయలేకపోవడం.. ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా
ఆరుమంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ వుంది అని.
తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడా లేని దుఃఖం కలుగుతూ వుండేది.
మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం
ప్రతానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అయితే
ఆ రోజు ఉదయమే ఏదో కోదలి బిడ్డ చనిపోయింది. ఈ
విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని, వ్రతం తన
వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ వుందని
కోప్పడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన
విషయాన్ని బయటకు చెప్పకుండా… చనిపోయిన
బిడ్డ శరీరాన్ని ఇంటిలో వుంచి తోడి కోడళ్ళుతో
కలిసి వ్రతంలో పాల్గొంది. అందరూ ఆనందంలో
వ్రతం చేస్తూ వున్న… తాను మాత్రం యాంత్రికంగా
ప్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలాగే గడిచింది.
చీకటి పడి గ్రామం సద్దుమణిగిన అనంతరం
చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ
పొలిమేరలో వున్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుని,
గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని వుంచి, తన
పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది.
అప్పుడు పోలేరమ్మ అమ్మవారు గ్రామసంచారం
ముగించుకుని అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ
సమయంలో ఏడుస్తూ తన వద్దకు రావడానికి
కారణం అడిగింది. దీనితో ఆమె గత ఎనిమిది.
సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది.
వీటన్నింటినీ విన్న పోలేరమ్మ అమ్మవారు
ఎంత గొప్పవాళ్ళయినా కష్టాలు రాకమానవు.
అప్పుడు ఇతరుల సహాయసహకారాలు
ఎంతైనా అవసరం.
పొలాల అమావాస్య
కథ
[zombify_post]