బూమ్ -బూమ్ బీరు పై సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు
ఏపీ మద్యంపై ఒక హోటల్లో సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్టు విడుదల చేశారు

ఈరోజు విజయవాడలో ఉన్నాను
డిప్రెషన్ లో ఉన్నాను ఒక బూమ్- బూమ్ బీరును తాగుతున్నాను. మామూలు బీరు కాదు నేను ఇంట్లో కూడా చెప్పలేదు. మీతో చెబుతున్నాను ఈ బీరు తాగుతున్న నాకేమైనా అవుతే ఈ బీరే కారణం అని నన్ను గుర్తు పెట్టుకోండి అని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు.
[zombify_post]