in ,

12న మండల స్థాయి స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు”

12న మండల స్థాయి స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామ పరిధిలోని సాయి గౌతమ్ పాఠశాలలో ఈ నెల 12వ తేదిన (మంగళవారం) మండల స్థాయి స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు జరుగుతాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. ఎస్. నాయుడు సోమవారం విలేకరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక జడ్పిటిసి గారతవుడులు ప్రారంభిస్తారని చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

మూడు చక్రాల సైకిల్*”

పాలనలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకం”