డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో పలు చోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురతున్న వాన.ఆకాశానికి ఏమైనా రంధ్రం పడిందా అనే విధంగా తయారయింది.బంద్ కావడంతో అందరూ ఇంటికే పరిమితం అవిటే అయితే మధ్యలో ఈ వర్షం తో ఎందిర బాబు ఇది అనుకుంటూ ఇంట్లోనే కూర్చుని వుండిపోయారు ప్రజలు.ఇన్నలు ఎండలకు వేడెక్కి ఉన్న భూమి ఈ వర్షంతో ఒక్కసారిగా ఇన్నలకు కూల్ అవిందిరా బాబు అని అనుకున్నారు ప్రజలు.ఎది ఏమైనా ఈ వర్షం పంటలకు మనులకు ఎంతగానో ఉపయోగపడుతుంది .
[zombify_post]