మండల కేంద్రం టెక్కలి లోని శాఖా గ్రంథాలయాన్ని టెక్కలి తహసీల్దార్ ప్రవల్లిక ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రంధాలయంలో స్టాక్ రిజిస్టర్ పరిశీలించి బుక్స్, మేగజైన్ వివరాలను లైబ్రేరియన్ రూపవతిని అడిగి తెలుసుకున్నారు. రీడర్స్ రిజిష్టర్ పరిశీలించి, రీడర్స్ తో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తను చదువుకున్న రోజుల్లో లైబ్రరీ ఉపయోగించిన తీరును వివరించి, రీడర్స్ కి స్ఫూర్తి నింపారు.
[zombify_post]